షాద్ నగర్ పట్టణంలోని వివిధ కాలనీలకు చెందిన లబ్ధిదారులకు సీ.ఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అందజేశారు. రైతు కాలనీకి చెందిన భీంమేంద్ర కుమార్ వర్మ రూ. 50,500/-
గాంధీ నగర్ కాలనీకి చెందిన పి. మోహాన్ రెడ్డి రూ. 60,000/-
భాగ్యనగర్ కాలనీకి చెందిన పి. శ్రీనివాస్ గౌడ్ రూ. 50,000/-, అమీనా కౌసర్ రూ. 60,000/- ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాక కెసిఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత, దేశంలోనే సంక్షేమ పథకంలో నెంబర్ వన్ స్థానంలో సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయన్నారు ఎమ్మెల్యే. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
Anjayya Yadav: సీ.ఎం సహాయనిధి నిరుపేదలకు వరం
ఎమ్మెల్యేకు ధన్యవాదాలు చెప్పిన లబ్దిదారులు