Tuesday, July 15, 2025
HomeతెలంగాణAnjayya Yadav: రాబంధు కాంగ్రెస్, రైతుబంధు బీఆర్ఎస్

Anjayya Yadav: రాబంధు కాంగ్రెస్, రైతుబంధు బీఆర్ఎస్

కరెంటు కావాలా? కాంగ్రెస్ కావాలా ?

షాద్ నగర్ నియోజకవర్గ నుండి ఎమ్మెల్యేగా అంజయ్య యాదవ్ గెలుపొందిన నాటి నుండి చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించారు. అభివృద్ధి కార్యక్రమాలు చేసిన కారు గుర్తు పార్టీకి అండగా ఉంటూ కారు గుర్తుకు ఓటు వేసి మరొక్కసారి ఆశీర్వదించాలి, అభివృద్ధిని కొనసాగిద్దామని ఈ సందర్భంగా ప్రజలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్య యాదవ్ కోరారు.

- Advertisement -

కరెంటు కావాలా? కాంగ్రెస్ కావాలా ?, రాబంధు కాంగ్రెస్, రైతు బంధు బీఆర్ఎస్, కాంగ్రెస్ అంటే కరెంటు కోతలే, కాంగ్రెస్ నాయకులకే గ్యారెంటీ లేదు, ఇంకా ఆరు గ్యారెంటీలు దేవుడెరుగు అంటూ ఆయన నిప్పులు చెరిగారు. వీరన్న పేట, పెద్ద ఎలికిచెర్ల గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్య యాదవ్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News