Thursday, September 19, 2024
HomeతెలంగాణBonalu: ఘనంగా పోచమ్మ బోనాలు

Bonalu: ఘనంగా పోచమ్మ బోనాలు

రామడుగులో ఘనంగా పోచమ్మ బోనాలు కార్యక్రమం సాగింది. రామడుగు మండలం గోపాలరావుపేటలో రేణుక ఎల్లమ్మ సిద్ధవోములో భాగంగా ఆదివారం గౌడ సంఘం మహిళలు సుమారు 200 మంది పోచమ్మ బోనాలతో గ్రామంలోని ఊర పోచమ్మ నల్ల పోచమ్మ ఆలయాలను సందర్శించి అమ్మవార్లకు నైవేద్యం సమర్పించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News