Wednesday, May 15, 2024
HomeతెలంగాణChegunta: వధూవరులకు అయిత పరంజ్యోతి ఆశీర్వాదం

Chegunta: వధూవరులకు అయిత పరంజ్యోతి ఆశీర్వాదం

పుస్తె, మట్టలు, బట్టలు అందజేత

చేగుంటలో జరిగిన వివాహానికి హాజరైన అయిత పరంజ్యోతి నూతన వధూవరులను ఆశీర్వదించారు. మండలం వడియారం గోల్డెన్ ఫంక్షన్ హాల్ లో చేగుంటకు చెందిన సిరిగోజి సుగుణ రవి పుత్రిక వివాహానికి హాజరైన ప్రముఖ సంఘ సేవకర్త అయిత పరంజ్యోతి మరియు పుస్తె, మట్టలు, బట్టలు అందజేసిన పరంజ్యోతి వధూవరులను ఆశీర్వదించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కర్ణ పాండు పిఎసిఎస్ డైరెక్టర్ అయితే రఘురాములు సూర్య పత్రిక విలేఖరి చిట్టబోయిన రఘుపతి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జూకంటి రాజా గౌడ్ స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News