Saturday, May 18, 2024
HomeతెలంగాణChegunta: వధూవరులను ఆశీర్వదించిన మాసుల శ్రీనివాస్

Chegunta: వధూవరులను ఆశీర్వదించిన మాసుల శ్రీనివాస్

చేగుంట మండల కేంద్రంలో మురాడి స్వరూప రవి కుమార్తె మీనా వినోద్ కుమార్ వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు చేగుంట మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడు మాసుల శ్రీనివాస్. కుటుంబ సమేతంగా వచ్చిన ఆయన వధూవలను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో సండ్రుగు స్వామి ఉదయ్ భాస్కర్ నరసింహస్వామి రవి సన్డుగు రాములు తుమ్మ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News