Monday, June 24, 2024
HomeతెలంగాణCM Revanth condolence to Ramoji family: రామోజీ కుటుంబానికి రేవంత్ పరామర్శ

CM Revanth condolence to Ramoji family: రామోజీ కుటుంబానికి రేవంత్ పరామర్శ

రామోజీ ఫిల్మ్ సిటీలో ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కుటుంబ సభ్యులను పరామర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

- Advertisement -

రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మల్ రెడ్డి రాంరెడ్డి, మధుసుధన్ రెడ్డి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News