జీవో 46 ను రద్దు చేయాలంటూ దీక్ష చేస్తూ బండ్లగూడ పోలీస్ స్టేషన్ లో అరెస్టయిన 70 మంది జీవో 46 బాధితులను పరామర్శించి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో మాట్లాడిపించారు.
- Advertisement -
30 గంటలుగా దీక్షచేస్తూ మీరు గొప్ప పోరాటం చేస్తున్నారు. కానీ మీ ఆరోగ్యం కూడా ముఖ్యం కాబట్టి మీరు దీక్ష విరమించండి. మీ పోరాటానికి మా మద్దతు ఉంటుంది. అవసరమైతే బిఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ సిఎస్ గారి దగ్గరికి తీసికెళ్ళి మాట్లాడుతామని చెప్పారు.
బాధితులను ఎవరూ కలవద్దని, కలిసిన సందర్భంగా ఎవరూ వీడియోలు తీయవద్దని ఇలా రకరకాలుగా ఆంక్షలు పెట్టడం సర్కారు నిరయంతృత్వ ధోరణికి నిదర్శనం.