Friday, September 20, 2024
HomeతెలంగాణErrabelli: దశాబ్ది ఉత్సవాలపై వీడియో కాన్ఫరెన్స్

Errabelli: దశాబ్ది ఉత్సవాలపై వీడియో కాన్ఫరెన్స్

తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల పై హైదరాబాద్ సెక్రటేరియట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. అడిషనల్ కలెక్టర్లు, zp ceo లు, drdo లు, dpo లు తదితర అధికారులకు దిశా నిర్దేశం చేసిన మంత్రి ఎర్రబెల్లి.. ఏయే రోజు ఏయే కార్యక్రమాలు ఏ విధంగా చేయాలనే అంశాలని వివరంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ హనుమంతరావు, మిషన్ భగీరథ enc కృపాకర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News