Saturday, July 27, 2024
HomeతెలంగాణGarla: అన్నదానం పరబ్రహ్మ స్వరూపం

Garla: అన్నదానం పరబ్రహ్మ స్వరూపం

అన్నదానం చేసిన వడ్లమూడి దుర్గ ప్రసాద్

అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని పిఎసిఎస్ చైర్మన్ వడ్లమూడి దుర్గ ప్రసాద్ అన్నారు. గార్ల మండల పరిధిలోని చిన్న కిస్టాపురం గ్రామంలో నిర్వహించిన సీతారాముల కళ్యాణం మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీతా సమేత రాముల వారిని దర్శించుకున్నారు. అనంతరం కళ్యాణ మండపం ఆవరణంలో ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించి, భక్తులకు అన్నదానం నిర్వహించారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదన్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపమన్నారు. ప్రతి ఒక్కరు భక్తి భావాన్ని అలవర్చుకోవాలని సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News