Saturday, May 18, 2024
HomeతెలంగాణGarla: ప్రచార సభను విజయవంతం చేయాలని పిలుపు

Garla: ప్రచార సభను విజయవంతం చేయాలని పిలుపు

బలరాం నాయక్ ప్రచార సభ

ఈ నెల 5వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు మానుకోట జిల్లా కేంద్రంలో శనిగపురం రోడ్డు లోని బాలాజీ గార్డెన్ లో కాంగ్రెస్ ఎంపి అభ్యర్థి పోరిక బలరాం నాయక్ ను ఎన్నికల ప్రచార సభలో సిపిఎం నాయకులు, కార్యకర్తలు, సిపిఎం అనుబంధ ప్రజా సంఘాల జిల్లా, మండల నాయకులు, ప్రజలు, అభ్యుదయ వాదులు, మేధావులు, అధిక సంఖ్యలో పాల్గొని ఇండియా కూటమి అభ్యర్థి బలరాం నాయక్ ఎన్నికల ప్రచార సభను జయప్రదం చేయాలని కోరారు.

- Advertisement -

ఈ సభలో సిపిఎం కేంద్ర కమిటి సభ్యులు జి.నాగయ్య, ఎస్.వీరయ్య, రాష్ట్ర మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు, మానుకోట ఎమ్మెల్యే భూక్య మురళీ నాయక్ తదితరులు పాల్గొంటారని, సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News