గోదావరి వరద
- Advertisement -
భద్రాచలం వద్ద 43.3 అడుగుల నీటి మట్టం
ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
ధవళేశ్వరం వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 10.52లక్షల క్యూసెక్కులు
ప్రభావిత 6 జిల్లాల అధికార యంత్రంగాన్ని అప్రమత్తం చేసిన విపత్తుల సంస్థ
గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
~ రోణంకి కూర్మనాధ్, మేనేజింగ్ డైరెక్టర్, విపత్తుల నిర్వహణ సంస్థ.