జాతీయ స్థాయిలో ఉత్తమ కోపరేటివ్ బ్యాంక్ అభివృద్ధిగా చేసినందుకు బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డు అందుకున్న గొంగిడి మహేందర్ రెడ్డిని అభినందించిన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దేశంలో 500 కు పైగా డిసిసిబిలు ఉంటే ఐదుగురికి మాత్రమే ఈ గౌరవం దక్కింది.
Gongidi Mahinder Reddy: గొంగిడి మహీందర్ రెడ్డికి బెస్ట్ డీసీసీబీ ప్రెసిడెంట్ అవార్డ్
జాతీయ స్థాయిలో ఉత్తమ కోపరేటివ్ బ్యాంక్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES