Sunday, July 7, 2024
HomeతెలంగాణHarish Rao: హరీష్ కు శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు

Harish Rao: హరీష్ కు శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు

ఆర్థిక శాఖ మంత్రిగా నాల్గవ సారి తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెడుతున్న సందర్భంగా ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుని అసెంబ్లీలోని ఆయన ఛాంబర్లో కలిసి శుభాకాంక్షలు తెలిపి, శాలువాతో సన్మనించిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, విప్ గువ్వల బాలరాజు, శాసన సభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి, అబ్రహం, ఆర్థిక శాఖ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణా రావు, తదితరులు.

- Advertisement -

అంతకుముందు తెలంగాణ శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తన ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసి నేడు ప్రవేశపెట్టినున్న బడ్జెట్ ప్రతులను అందజేశారు ఆర్ధికశాఖ మంత్రి హరీష్ రావు. తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తన ఛాంబర్ లో మర్యాద పూర్వకంగా కలిసి నేడు ప్రవేశపెట్టినున్న బడ్జెట్ ప్రతులను అందజేశారు ఆర్ధికశాఖ మంత్రి హరీష్ రావు,శాసన సభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సెక్రెటరీ రామకృష్ణ రావు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News