Sunday, July 7, 2024
HomeతెలంగాణHyd: సిపిఐ నేత రాజాకి ఘన స్వాగతం

Hyd: సిపిఐ నేత రాజాకి ఘన స్వాగతం

హైదరాబాదులో రాజా

భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరుగుతున్న తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వార్షికోత్సవ బహిరంగ సభలో పాల్గొనడానికి విచ్చేసిన సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా గారిని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్వాగతం పలికిన సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు పానుగంటి పర్వతాలు మహేశ్వరం నియోజకవర్గ కన్వీనర్ దత్తు నాయక్ రాజేంద్రనగర్ నియోజకవర్గం కో కన్వీనర్ వనంపల్లి జైపాల్ రెడ్డి సిపిఐ శంషాబాద్ మండల కార్యదర్శి నర్రగిరి సహాయ కార్యదర్శి ఆర్ యాదగిరి కొత్తూరు మండల కార్యదర్శి ఎండి షకిల్ నందిగామ మండల కార్యదర్శి గడ్డం జంగయ్య ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి క్రాంతి తదితరులు ఉన్నారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News