హైదరాబాద్ లో సీఎల్పీ నాయకుడు బట్టి విక్రమార్కను ఆయన నివాసంలో కలిశారు కుంభం. ఇటీవల తిరిగి సొంతగూటికి చేరిన సందర్భంగా ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఆయన వెంట ఆయన కుమారుడు కుంభం శ్రీరామ్ రెడ్డి కూడా ఉన్నారు.
Hyd: బట్టిని కలిసిన కుంభం
మర్యాదపూర్వకంగా కలిసిన కుంభం
సంబంధిత వార్తలు | RELATED ARTICLES


