Friday, June 20, 2025
HomeతెలంగాణHyd: వాహన, ఆయుధ పూజల్లో మంత్రి సత్యవతి

Hyd: వాహన, ఆయుధ పూజల్లో మంత్రి సత్యవతి

పూజల్లో మంత్రి

విజయదశమి పర్వదినం సందర్భంగా హైదరాబాద్‌ బంజారాహిల్స్ లోని మంత్రుల నివాస సముదాయంలో రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి వర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ కుటుంబ సభ్యులతో కలసి ఆయుధ, వాహనపూజలు నిర్వహించారు. తొలుత ఆయుధ పూజ చేసిన మంత్రి వాహన పూజ కూడా చేశారు. ఆయుధ పూజలో సెక్యూరిటీ సిబ్బంది తుపాకులను కూడా ఉంచి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కెసిఆర్ నేతృత్వంలో రాష్ట్రం అనతి కాలంలోనే అభివృద్ధి, సంక్షేమంలో అగ్రగామిగా నిలిచిందని, అనేక అవార్డులు, రివార్డులు, ప్రశంసలు పొందిందని అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News