Friday, November 22, 2024
HomeతెలంగాణIllanthakunta: మాకూ 'హైడ్రా' రావాలి

Illanthakunta: మాకూ ‘హైడ్రా’ రావాలి

అక్రమ నిర్మాణాలు కూల్చండి..

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలంటూ మండల ప్రజలు కోరుతున్నారు. అధికారులు తగిన విచారణ చేసి చెరువులను, వాగులను ఆక్రమించిన అక్రమ నిర్మాణాలను, రోడ్డును ఆక్రమించిన నిర్మాణాలను వెంటనే కూల్చివేయాలని ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన హైడ్రా ఇప్పుడు కొందరికి బాధగా ఉన్న విషయం పక్కన పెడితే భవిష్యత్తు అంతా బంగారు మయమే అంటున్నారు స్థానిక ప్రజలు. వెంటనే స్థానిక అధికారులు ముఖ్యమంత్రి ప్రవేశ పెట్టిన హైడ్రాను ఇల్లంతకుంట మండలంలో కూడా ప్రవేశపెట్టి అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News