Sunday, October 6, 2024
HomeతెలంగాణTeluguprabha calendar launched: కుత్బుల్లాపూర్లో తెలుగుప్రభ క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ

Teluguprabha calendar launched: కుత్బుల్లాపూర్లో తెలుగుప్రభ క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ

ట్రాఫిక్ సిబ్బంది, మాజీ డిసిసి ప్రెసిడెంట్ చేతుల మీదుగా..

కుత్బుల్లాపూర్ పరిధిలోని జీడిమెట్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో తెలుగుప్రభ క్యాలెండర్,డైరీని
ఆవిష్కరించిన జీడిమెట్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిఐ వెంకట్ రెడ్డి.ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది గోపాల కృష్ణ,తాజ్, శ్రీనివాస్, పాల్గొన్నారు.

- Advertisement -

తెలుగుప్రభ క్యాలెండర్, డైరీనీ ఆవిష్కరించిన రంగారెడ్డి జిల్లా మాజీ డిసిసి అధ్యక్షులు కె.యం ప్రతాప్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News