Sunday, July 14, 2024
HomeతెలంగాణJadcharla: సీఎం సభను విజయవంతం చేద్దాం

Jadcharla: సీఎం సభను విజయవంతం చేద్దాం

పిలుపునిచ్చిన ఎమ్మెల్యే అనిరుధ్

మహబూబ్ జిల్లా భూత్పూర్ రోడ్ లోని ఏసన్న కన్వెన్షన్ హాల్లో జరగనున్న సీఎం రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేద్దామని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. మీడియాతో మాట్లాడుతూ మహబూబ్ నగర్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం జిల్లా కేంద్రానికి చేరుకుంటారని, అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ అనంతరం సాయంత్రం 6 గంటలకు కన్వెన్షన్ హాల్ లో సభ ఉంటుందని, సభలో నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు తదితరులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News