Saturday, May 18, 2024
HomeతెలంగాణKarimnagar: నామినేషన్ వేసిన బండి

Karimnagar: నామినేషన్ వేసిన బండి

హాజరైన గుజరాత్ సీఎం భూపేంద్ర రజనీకాంత్ బాయ్ పటేల్

కరీంనగర్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి బండి సంజయ్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర రజనీకాంత్ బాయ్ పటేల్, కేంద్రమంత్రి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి, మహిళా నాయకురాలు గండ్ర నళిని, కిరణ్ హాజరయ్యారు.

- Advertisement -

ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి బండి సంజయ్ కుమార్ రెండు సెట్ల నామినేషన్ పత్రాలను అందజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News