పద్మశాలి కమిటీ కరీంనగర్ ఆధ్వర్యంలో పద్మశాలి శ్రీ ఏకొత్తర శత పద్మశాలి వంశవృక్షం ను పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు గడ్డం శ్రీరాములు ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ వంశ వృక్షం ఇంట్లో ఉంటే సిరి సంపదలు ఆయురారోగ్యాలు ఉంటాయి మన కుల బాంధవులు అందరి ఇంట్లో వంశవృక్షం ఉంటే చాలా మంచిది అని తెలిపారు వంశవృక్షంకీ. అందే రాధమ్మ మల్లయ్య గార్ల జ్ఞాపకార్థం వారి కుమారుడు అందే శ్యామ్ సుందర్ ఇచ్చి ఇట్టి కార్యక్రమంలో 17వ డివిజన్ కమిటీ అధ్యక్షులు కొండా రవీందర్ ప్రధాన కార్యదర్శి అందె శ్యామ్ కుమార్ కనుకయ్య డివిజన్ ఇంచార్జ్ సుంకే రామనారాయణ ఉపాధ్యక్షులు మంచి కట్ల రామనాథం ట్రెజరర్, తెల్ల చంద్రశేఖర్ ఉపాధ్యక్షులు పట్టణ పద్మశాలి సంఘం కమిటీ కార్యవర్గ సభ్యులు అందరూ పాల్గొనడం జరిగింది.