Saturday, October 5, 2024
HomeతెలంగాణKarimnagar: ఓటేసిన వెలిచాల కుటుంబం

Karimnagar: ఓటేసిన వెలిచాల కుటుంబం

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు ఓటేశారు. ఉదయం నగరంలోని క్రిస్టియన్ కాలనీ లోని శ్రేయా ఒకేషనల్ జూనియర్ కాలేజ్ లో (నెహ్రూ విగ్రహం వద్ద) కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News