Friday, April 4, 2025
HomeతెలంగాణKCR and KTR: త్వరలో కేసీఆర్, కేటీఆర్ ల ప్రమాణ స్వీకారం

KCR and KTR: త్వరలో కేసీఆర్, కేటీఆర్ ల ప్రమాణ స్వీకారం

పూర్తిగా కోలుకున్నాక ప్రమాణ స్వీకారం

కెసిఆర్ సర్జరీ నేపథ్యంలో మరొక రోజు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్న కేటీఆర్

- Advertisement -

భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు కేసీఆర్ గారి సర్జరీ నేపథ్యంలో ఈరోజు అసెంబ్లీలో జరుగుతున్న ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కాలేకపోయారు. ప్రమాణ స్వీకారానికి సంబంధించి మరొక రోజు సమయం ఇవ్వాలని శాసనసభ సెక్రటరీని కేటీఆర్ కోరారు. కెసిఆర్ వెంట ఆస్పత్రిలో ఉన్నందున ఈరోజు తెలంగాణ భవన్ లో జరిగిన టిఆర్ఎస్ ఎల్పీ సమావేశానికి కూడా కేటీఆర్ హాజరు కాలేకపోయారు. కెసిఆర్ గారి ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ఎమ్మెల్యేగా మరోరోజు ప్రమాణస్వీకారం చేయనున్నట్లు కేటీఆర్ తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News