Sunday, December 8, 2024
HomeతెలంగాణKCR Nomination @ Kamareddy: కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేసిన సీఎం కేసీఆర్

KCR Nomination @ Kamareddy: కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేసిన సీఎం కేసీఆర్

విప్ గంప ఇంట్లో కాసేపు రెస్ట్

కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేశారు సీఎం కేసీఆర్. కామారడ్డికి చేరుకున్న సీఎంకి స్వాగతం పలికా స్ధానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్. కామారెడ్డి ఆర్ వో కార్యాలయంలో సీఎం కేసీఆర్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ ప్రక్రియలో ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్ రెడ్డి తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు బయలుదేరేముందు, ఎమ్మెల్యే గంప గోవర్ధన్ నివాసంలో బస చేశారు సీఎం కేసీఆర్.

- Advertisement -

ఈ సందర్భంగా బిఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ విజయాన్ని కాంక్షిస్తూ వేదపండితులు ఆశీర్వచనం అందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News