కుల గణన విధులు కేవలం ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు మాత్రమేనని సర్కారు స్పష్టంచేసింది. ప్రాథమిక పాఠశాలలు ఒక పూట మాత్రమే పని దినమని, ఉదయం పాఠశాల నిర్వహించి, మధ్యాహ్నం సర్వే పనులు చేయాల్సి ఉంటుందని సర్కారు స్పష్టంగా ఆదేశాలు జారీచేసింది.
Kulaganana only for Primary School teachers: కులగణన విధులు కేవలం ఎలిమెంటరీ స్కూల్ టీచర్స్ కే
క్లాస్, సర్వే..
సంబంధిత వార్తలు | RELATED ARTICLES