Sunday, September 8, 2024
HomeతెలంగాణKharge in BLA: కాంగ్రెస్ బూత్ లీడర్స్ కన్వెన్షన్

Kharge in BLA: కాంగ్రెస్ బూత్ లీడర్స్ కన్వెన్షన్

ఎల్బి స్టేడియం లో ప్రారంభం

ఎల్బి స్టేడియంలో తెలంగాణ కాంగ్రెస్ బూత్ లీడర్స్ కన్వెన్షన్ లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఎఐసిసి మల్లికార్జున ఖర్గే, తెలంగాణ ఇంఛార్జి దీపా దాస్ మున్షీ, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు.

- Advertisement -

బూత్ లెవెల్ ఏజెంట్ల వ్యవస్థను మరింత బలపరిచేలా, పార్టీని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో విజయబాట పట్టించేలా దిశా నిర్దేశం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News