Saturday, May 18, 2024
HomeతెలంగాణMaloth Kavitha nomination: నామినేషన్ వేసిన మాలోత్ కవిత

Maloth Kavitha nomination: నామినేషన్ వేసిన మాలోత్ కవిత

బీఆర్ఎస్ అభ్యర్థిగా..

మహబూబాబాద్ లోకసభ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థిగా మాలోతు కవిత నామినేషన్ దాఖలు చేశారు. ఆమె మహబూబాబాద్ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్(కలెక్టర్) అద్వైజ్ కుమార్ సింగ్ కు తన నామినేషన్ పత్రాలు అందజేశారు. ప్రస్తుతం ఆమె లోక్ సభ సభ్యురాలుగా ఉన్న విషయం తెలిసిందే.

- Advertisement -

ఈ సందర్భంగా కవితతో పాటు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్, తక్కళ్లపల్లి రవీందర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, రేగా కాంతారావు, బానోతు శంకర్ నాయక్, హరిప్రియ నాయక్, జేడ్పీ ఛైర్ పర్సన్ అంగోతు బిందు తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News