మానకొండూర్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండి భారీగా తరలిన గ్రామ ప్రజల మధ్య
ఆరేపల్లి బిజెపి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు ఆరేపల్లి మోహన్. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బండి సంజయ్ హాజరై.. మాట్లాడుతూ ..గత ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఏమి చేయలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో మానకొండూరు నియోజకవర్గం బిజెపి అభ్యర్థి ఆరేపల్లి మోహన్, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్, జిల్లా బిజెపి అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ అధ్యక్షులు బాస సత్యనారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి బొంతల కళ్యాణ్ చంద్ర, సొల్లు అజయ్ వర్మ మాజీ జెడ్పిటిసి ఎడ్ల జోగి రెడ్డ, ఎలుక మురళి కుంటామల్ల ప్రేమ్ చెండ్, చెట్టి వివేక్, దుర్షర్తి నవీన్ కుమార్, కూర శివారెడ్డి, దురశెట్టి పర్శరాములు, దురషెటి అజయ్ కుమార్, బూడిద చరణ్ చేడ్ రేగుల శ్రీనివాస్, పెద్ద ఎత్తున స్థానికులు పాల్గొన్నారు.
Manakonduru: నామినేషన్ వేసిన ఆరేపల్లి మోహన్
హాజరైన బండి సంజయ్