Saturday, September 28, 2024
HomeతెలంగాణManchireddy: ఫోటో & వీడియో గ్రాఫర్ల సంఘం మహాసభలో ఎమ్మెల్యే

Manchireddy: ఫోటో & వీడియో గ్రాఫర్ల సంఘం మహాసభలో ఎమ్మెల్యే

ఫోటో-వీడియో జర్నలిస్టుల సభలో అథితిగా ఎమ్మెల్యే

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లోని ఎం.ఎస్ గార్డెన్స్ లో జిల్లా ఫోటో & వీడియో గ్రాఫర్ల సంక్షేమ సంఘం నిర్వహించిన మహాసభలో ముఖ్య అతిధిగా జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పాల్గొని, ఫోటోగ్రాఫర్లను ఉద్దేశించి ప్రసంగించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News