Tuesday, May 14, 2024
HomeతెలంగాణManchiryala: ఆత్మీయ సమ్మేళనంలో సుమన్, శ్రీనివాస్ గౌడ్

Manchiryala: ఆత్మీయ సమ్మేళనంలో సుమన్, శ్రీనివాస్ గౌడ్

చెన్నూరు నియోజకవర్గం క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని శ్రీనివాస గార్డెన్స్ లో నిర్వహించిన గెజిటెడ్, నాన్ గెజిటెడ్, రెవిన్యూ, సింగరేణి, విద్యుత్, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఆత్మీయ సమ్మేళనంలో ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్, శాట్స్ చైర్మన్ ఆంజనేయ గౌడ్, టి.ఎస్.టి.టి.సి.ఎఫ్.సి ఛైర్మెన్ పల్లె రవికుమార్ గౌడ్ లకు ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ కు ఘనంగా సన్మానం చేసిన ఉద్యోగ సంఘాలు. ఈ కార్యక్రమంలో ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్యేలు దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య, ఎమ్మెల్సీ దండే విఠల్, జడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి నల్లాల భాగ్యలక్ష్మి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రవీణ్, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News