Sunday, November 16, 2025
HomeతెలంగాణMini Medaram @ Gaddigutta: మొక్కులు తీర్చుకొని తరించిన భక్తజనం

Mini Medaram @ Gaddigutta: మొక్కులు తీర్చుకొని తరించిన భక్తజనం

మినీ మేడారంలా గడ్డిగుట్ట సమ్మక్క సారక్క జాతర

దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరైన మేడారం సమ్మక్క సారలమ్మల జాతర పురస్కరించుకొని లక్ష్మీదేవి పల్లి మండలం పరిధిలోని గడ్డిగుట్ట వద్ద సమ్మక్క సారలమ్మ జాతర ఘనంగా నిర్వహించారు. గద్దిగుట్ట వద్ద సమ్మక్క సాలమ్మ జాతర మినీ మేడారంను తలపించింది. గత రెండు రోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా ఈ ప్రాంతానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో గడ్డిగుట్ట ప్రాంతం కెక్కిరిసిపోయింది. సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద అమ్మవార్లను దర్శించుకుని భక్తులు బంగారంను (బెల్లం) సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అక్కడే చెట్లలో డేరాలు వేసుకొని వంటావార్పు నిర్వహిస్తూ, బస చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad