Friday, September 20, 2024
HomeతెలంగాణPaleru: మార్కెట్లో పొంగులేటి ప్రచారం

Paleru: మార్కెట్లో పొంగులేటి ప్రచారం

తెల్లవారుజాము నుంచే ప్రచారం షురూ

నగరంలోని బురహాన్ పురం పెద్ద కూరగాయల మార్కెట్ లో పాలేరు నియోజక వర్గ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉదయం 6 గంటల నుంచి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మార్కెట్ లో కలియ తిరుగుతూ …. వ్యాపారులు, కొనుగోలుదారులకు కరచాలనం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటు గెలిపించాలని కోరారు. ఇందిరమ్మ రాజ్యంతోనే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఈ సందర్భంగా పొంగులేటి పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News