Sunday, December 8, 2024
HomeతెలంగాణRamadugu: ఎమ్మెల్యేకు ప్రెస్ క్లబ్ పరామర్శ

Ramadugu: ఎమ్మెల్యేకు ప్రెస్ క్లబ్ పరామర్శ

నాలుగు రోజుల క్రితం ఎమ్మెల్యే సతీమణి..

చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సతీమణి రూపాదేవి గత నాలుగు రోజుల క్రితం పరమపదించిన విషయం విధితమే. అల్వాల్ పంచశీల కాలనీలో గల తన నివాసంలో కలిసి పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే సతీమణి రూపాదేవి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో రామడుగు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గోల్లే రామస్వామి , ప్రధాన కార్యదర్శి పంజాల వెంకటేష్ గౌడ్ ,ముఖ్య సలహాదారు కాసారపు తిరుపతి గౌడ్ , రామడుగు ఎంపీపీ జవ్వాజి హరీష్, సయ్యద్ రహమత్ అలీ, కార్యవర్గ సభ్యుడు పురెళ్ళ రవీందర్ గౌడ్ కల్లేపెల్లి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News