Monday, November 17, 2025
HomeతెలంగాణVemulavada: ప్రభుత్వ విప్ ను కలిసిన సందేశ్ మీడియా హౌస్ MD

Vemulavada: ప్రభుత్వ విప్ ను కలిసిన సందేశ్ మీడియా హౌస్ MD

మర్యాదపూర్వక భేటీ

సందేశ్ మీడియా హౌస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కుంట అనిల్ కుమార్ ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ను వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. ఆది నాయకత్వంలో వేములవాడ నియోజకవర్గం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని అనిల్ కుమార్ ఆకాక్షించాడు. ఆయన వెంట నాయకులు పులి రాంబాబు గౌడ్,పీర్ మహమ్మద్, తాటికొండ పవన్ కుమార్, ఎర్ర శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad