Sunday, October 6, 2024
HomeతెలంగాణSangareddy: జిల్లా పోలీసు కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు

Sangareddy: జిల్లా పోలీసు కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు

ఖాకీల సద్దుల బతుకమ్మ

జిల్లా ఎస్పీ చెన్నూరు రూపేష్ ఐపియస్ పోలీసు పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సద్దుల బతుకమ్మ వేడుకలకు జిల్లా పోలీసు కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని, తెలంగాణ ఆచార సంప్రదాయాలకు అద్దంపట్టేల బతుకమ్మ పాటలు, కొలాటలతో ఆడపడుచులు బతుకమ్మ వేడుక సంబరాలు అంబరాన్నంటాయి.

- Advertisement -

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. బతుకమ్మ వేడుకలకు హాజరైన పోలీసు కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లా ప్రజలకు ముందస్తుగా దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది మహిళలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News