GHMC పరిధిలోని హౌసింగ్ సొసైటీల (Housing Societies) కు ఇచ్చిన భూ కేటాయింపులను సుప్రీం కోర్టు రద్దు చేసింది. ప్రజాప్రతినిధులు, అధికారులు, జర్నలిస్టుల సొసైటీలకు గతంలో ప్రభుత్వాలు భూకేటాయింపులు చేయగా వీటిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈక్రమంలో విచారణ చేపట్టిన సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ప్రభుత్వానికి సొసైటీలు కట్టిన డబ్బులు వెనక్కి ఇవ్వాలని తుది తీర్పు వెలువరించింది.
Housing Societies |GHMC హౌసింగ్ సొసైటీలకు షాకిచ్చిన సుప్రీం
సంబంధిత వార్తలు | RELATED ARTICLES


