Sunday, November 16, 2025
Homeఓపన్ పేజ్Maddali Raghuram book launched: అందుబాటులోకి 'తెలుగు ప్రముఖుల అభిమానిగా' పుస్తకం

Maddali Raghuram book launched: అందుబాటులోకి ‘తెలుగు ప్రముఖుల అభిమానిగా’ పుస్తకం

ఉషా గాయత్రికి సన్మానం

జీవీఆర్ కల్చరల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మద్దాలి రఘురామ్ రచించిన తెలుగు ప్రముఖుల అభిమానిగా పుస్తకాన్ని ఘనంగా ఆవిష్కరించారు.  తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ సౌజన్యంతో జీవీఆర్ కల్చరల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాగింది. కేంద్ర సంగీత నాటక అకాడమి గ్రహీత మద్దాలి ఉషా గాయత్రిని ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు.  అనంతరం సంగీత విభావరి కార్యక్రమానికి హాజరైన అతిథులను ఆకట్టుకుంది. 

- Advertisement -

మద్దాలి రఘురామ్ , కార్యదర్శి , కిన్నెర ఆర్ట్ థియేటర్స్ వ్రాసిన ‘ తెలుగు ప్రముఖుల అభిమానిగా ‘ అనే కవితల పుస్తకాన్ని తెలంగాణ ప్రభుత్వ పూర్వ సలహాదారు కే వి రమణాచారి రవీంద్రభారతిలో ఆవిష్కరించారు. ఈ పుస్తక తొలి ప్రతిని మద్దాళి రఘురాం బహూకరించి నూతన వస్త్రాలు , శాలువాతో సత్కరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad