Sunday, October 6, 2024
HomeతెలంగాణChevella: తెలుగుప్రభ క్యాలెండర్ ఆవిష్కరించిన రంగారెడ్డి జిల్లా అధికారులు

Chevella: తెలుగుప్రభ క్యాలెండర్ ఆవిష్కరించిన రంగారెడ్డి జిల్లా అధికారులు

తెలుగుప్రభకు అధికారుల ప్రశంసలు

రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ నియోజకవర్గం ఆర్ డి ఓ సాయిరాం చేత తెలుగుప్రభ దినపత్రిక 2024 సంవత్సరం నూతన డైరీ క్యాలండర్ ఆవిష్కరించారు.

- Advertisement -

రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ నియోజకవర్గం స్థానిక సిఐ ఎం లక్ష్మరెడ్డి తెలుగుప్రభ దినపత్రిక 2024 సంవత్సర డైరీ క్యాలండర్ ఆవిష్కరించారు. చేవెళ్ళ ఏసిపి ప్రశాంత్ రెడ్డి చేత తెలుగు ప్రభ దినపత్రిక 2024 సంవత్సరం క్యాలెండర్, డైరీ ఆవిష్కరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News