తెలంగాణ సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ ఎస్ హరీష్ ను బుధువారం నాడు ఆయన ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్ఛం అందించి, శుభాకాంక్షలు తెలిపిన తెలుగుప్రభ దినపత్రిక ప్రతినిధులు. చిత్రంలో సంస్థ సీఈఓ బి. రమేష్, అడ్వర్టైజ్మెంట్ జీఎం కే వెంకట్.
Teluguprabha CEO met I&PR Special commissioner S Harish: ఐ అండ్ పీఆర్ స్పెషల్ కమిషనర్ ఎస్ హరీష్ ను కలిసిన తెలుగుప్రభ సీఈఓ రమేష్
మర్యాదపూర్వక భేటీ..
సంబంధిత వార్తలు | RELATED ARTICLES


