Friday, April 4, 2025
HomeతెలంగాణThangallapalli: ఇంటింటికి తిరుగుతూ.. ఓటర్లను అభ్యర్తిస్తూ

Thangallapalli: ఇంటింటికి తిరుగుతూ.. ఓటర్లను అభ్యర్తిస్తూ

వినోద్ కుమార్ గెలుపు కోసం

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ కు మద్దతుగా రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో బిఆర్ఎస్ శ్రేణులు ఇంటింటికి తిరుగుతూ, కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీ గెలిపించాలని ఓటర్లను అభ్యర్తిస్తూ ప్రచారం నిర్వహించారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గంలో బోయిన్పల్లి వినోద్ కుమార్ భారీ మెజార్టీతో గెలిచి గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ఫ్యాక్స్ వైస్ చైర్మన్ ఎగుమామిడి వెంకటరమణారెడ్డి, మాజీ సర్పంచ్ అంకారపు అనిత రవీందర్, ఏఎంసీ మాజీ డైరెక్టర్ సద్ద రోజా, సీనియర్ నాయకులు అంకారపు రవీందర్, పడిగెల రాజు, కందుకూరి రామా గౌడ్, వెంగళ రమేష్, జంగపల్లి భిక్షపతి, నాయకులు నందగిరి భాస్కర్, తౌటి శివ, రంగు యాదగిరి, మామిడాల విజయ్, తక్కల నరేష్, తోకల మహేష్, బాలకృష్ణ, ఉమా శంకర్, యాదగిరి, రాజు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News