Saturday, May 18, 2024
HomeతెలంగాణThangallapalli: యువజన కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుని నియామకం

Thangallapalli: యువజన కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుని నియామకం

బైరి వేణు నియామకం

యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనాథ్, నియోజకవర్గ అధ్యక్షుడు చుక్క శేఖర్ ఆదేశాల మేరకు టెక్టైల్ పార్క్ యువజన కాంగ్రెస్ గ్రామ అధ్యక్షునిగా బైరి వేణును నియమించినట్లు యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎగుర్ల ప్రశాంత్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు నియామక పత్రాన్ని టెక్స్టైల్ పార్క్ లోని పార్టీ కార్యాలయంలో వేణుకు అందజేశారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీరామ్ నరేష్, అంబాదాస్, సిరిపురం రమేష్, అకువారి రాజు, శ్యాం తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News