Tuesday, October 8, 2024
HomeతెలంగాణTheenmar Mallanna met CM Revanth: సీఎం రేవంత్ తో తీన్మార్ మల్లన్న భేటీ

Theenmar Mallanna met CM Revanth: సీఎం రేవంత్ తో తీన్మార్ మల్లన్న భేటీ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న ఘనవిజయం సాధించారు. ఈ సందర్భంగా సీఎంతో చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న భేటీ అయి సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News