Tuesday, September 17, 2024
HomeతెలంగాణRERA tribunal met CM Revanth: సీఎం రేవంత్ తో రెరీ ట్రుబ్యునల్ కీలక...

RERA tribunal met CM Revanth: సీఎం రేవంత్ తో రెరీ ట్రుబ్యునల్ కీలక భేటీ

రెరా చట్టం కఠినంగా అమలు చేయాల్సిందే

సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన తెలంగాణ రియల్ ఎస్టేట్ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఛైర్మన్, సభ్యులు. సీఎంను కలిసిన చైర్ పర్సన్ జస్టిస్ రాజశేఖర్ రెడ్డి, సభ్యులు ప్రదీప్ కుమార్ రెడ్డి పల్లె, రీటైర్డ్ ఐఏఎస్ చిత్రా రాంచంద్రన్ కూడా ఉన్నారు. RERA చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని సూచించిన సీఎం, RERA చట్టం అమలు ద్వారా కొనుగోలుదారులు మోసపోకుండా చట్టాన్ని అమలు చేయాలని సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News