మంత్రి తుమ్మల నాగేశ్వరావు చేతుల మీదుగా తెలుగుప్రభ పత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. తెలుగుప్రభ పత్రిక దినదినాభివృద్ధి చెందుతూ ప్రజలూ, పాఠకుల మనసు దోచుకోవాలని, ఎంతో అభివృద్ధి చెందాలని కోరారు.
- Advertisement -
ఈ కార్యక్రమంలో తెలుగుప్రభ పత్రిక బ్యూరో ఏ శ్రీనివాస్ మండల విలేకరులు నాయుడు, శ్రీను, నవీన్ రామారావు హుస్సేన్ మియా తదితరులు పాల్గొన్నారు.