Saturday, November 23, 2024
HomeతెలంగాణVanteru: వడగండ్ల వానతో దెబ్బతిన్న పంట పరిశీలించిన వంటేరు

Vanteru: వడగండ్ల వానతో దెబ్బతిన్న పంట పరిశీలించిన వంటేరు

వడగండ్ల వానతో దెబ్బతిన్న వరి పంటను పరిశీలించిన ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి కొండపాక మండలం వివిధ గ్రామాల్లో గత రాత్రి పడిన వర్షానికి దెబ్బతిన్న వరి పంటను బందారం గ్రామాల్లో స్థానిక ఎంపీపీ ర్యాగల సుగుణ దుర్గయ్య తో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంట దెబ్బ తిన్న రైతులు అధైర్య పడవద్దని ప్రభుత్వపరంగా ప్రతి ఎకరాను అధికారులు వచ్చి పరిశీలించి నమోదు చేస్తారని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు గౌరవ ఆర్థిక శాఖ మాత్యులు హరీష్ రావు గారి సహకారంతో దెబ్బతిన్న ప్రతి ఎకరాకు 10000 రూపాయలు ఇప్పించడం జరుగుతుందని అన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ ర్యాగల దుర్గయ్య జిల్లా సభ్యులు దోమల ఎల్లం. యాదవ్. బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు నూనె కుమార్ యాదవ్. ADA. బాబుల్ నాయక్ MAO ప్రియదర్శినిAEO. సంధ్యారాణి ఉప సర్పంచ్ బట్ట వెంకటేష్ రైతుబంధు సమితి గ్రామ కోఆర్డినేటర్ ఎల్లా గౌడ్ నాబార్డ్ చైర్మన్ గొట్టే ఐలయ్య. ఆత్మ కమిటీ డైరెక్టర్ చెప్యాల చిరంజీవి బి ఆర్ ఎస్ గ్రామ అధ్యక్షులు కొలుపుల గంగాధర్ నాయకులు తేలు యాదగిరి నీల వెంకటేష్ దుద్దెడ రమేష్ గౌడ్ కామ్ రెడ్డి ప్రతాప్ రెడ్డి ర్యాగల నర్సింలు గంగుల రాజు తాటోజి దశరథం బట్ట మల్లేశం కామ్రేడ్డి శ్రీనివాస్ రెడ్డి బట్ట పరచరాములు సన్వాల ఆనందం దుద్దెడ శ్రీనివాస్ గౌడ్ నీలవేణి తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News