Friday, April 4, 2025
Homeఆంధ్రప్రదేశ్Andhra Pradesh: ఏపీలో 38 మార్కెట్‌ కమిటీలకు ఛైర్మన్ల ప్రకటన

Andhra Pradesh: ఏపీలో 38 మార్కెట్‌ కమిటీలకు ఛైర్మన్ల ప్రకటన

ఏపీలో నామినేటెడ్‌ పదవుల భర్తీ కొనసాగుతోంది. తాజాగా 38 మార్కెట్‌ కమిటీలకు ఛైర్మన్లను నియమిస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో 31 టీడీపీ, 6 జనసేన, 1 బీజేపీ నేతలకు అవకాశం ఇచ్చారు. ఈమేరకు సీఎం చంద్రబాబు(Cm Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) నిర్ణయం తీసుకున్నారు. మిగిలిన మార్కెట్‌ కమిటీలకు త్వరలోనే ఛైర్మన్లను ప్రకటించనున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 47 మార్కెట్‌ కమిటీలకు ఛైర్మన్లను ప్రభుత్వం ప్రకటించిందన సంగతి తెలిసిందే. అందులో 37 టీడీపీ, 8 జనసేన, 2 బీజేపీకి కేటాయించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News