Friday, January 31, 2025
Homeఆంధ్రప్రదేశ్AP: సర్వీసులో మరణించిన అంగన్వాడీ వర్కర్ల, హెల్పర్ల అంత్యక్రియలకు రూ.15 వేలు

AP: సర్వీసులో మరణించిన అంగన్వాడీ వర్కర్ల, హెల్పర్ల అంత్యక్రియలకు రూ.15 వేలు

సాయం..

సర్వీసులో ఉంటూ మరణించిన అంగన్నాడీ వర్కర్ల, హెల్పర్ల అంత్యక్రియలకు రూ.15 వేలు మంజూరు చేయడం ద్వారా ఆ పథకాన్ని పొడిగిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర స్త్రీలు, పిల్లలు, వికలాంగులు-సీనియర్ సిటిజన్ల శాఖ కార్యదర్శి ఎ.సూర్యకుమారి జి.ఓ.ఆర్టీ.నెం.9, తేది.28.01.2025 ను మంగళవారం జారీ చేశారు. మరణించిన అంగన్నాడీ వర్కర్ల, హెల్పర్ల కు చెందిన చట్టబద్దమైన వారసులకు ఈ మొత్తం సొమ్మును చెల్లించాలని ఆ ఉత్తర్వులలో పేర్కొనడం జరిగింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News