Saturday, March 1, 2025
Homeఆంధ్రప్రదేశ్AP Budget 2025 Live: రూ.3.22 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్

AP Budget 2025 Live: రూ.3.22 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్

ఏపీ అసెంబ్లీలో 2025-26 వార్షిక బడ్జెట్‌ను(AP Budget 2025) ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. ఉదయం 10.08 గంటలకు బడ్జెట్ ప్రసంగాన్ని ఆయన ప్రారంభించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.3,22,359 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పయ్యావుల రైతులకు శుభవార్త అందించారు. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా అన్నదాత సుఖీభవ పథకంసై కీలక ప్రకటన చేశారు. త్వరలోనే ప్రతి రైతుకు రూ.20వేలు అందిస్తామని తెలిపారు. తమ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఊతమిస్తోందన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News