Monday, November 17, 2025
Homeఆంధ్రప్రదేశ్AP: కేంద్ర బడ్జెట్ లో ఏపీకి తీవ్ర అన్యాయం-ఏపీ స్టూడెంట్ జేఏసీ

AP: కేంద్ర బడ్జెట్ లో ఏపీకి తీవ్ర అన్యాయం-ఏపీ స్టూడెంట్ జేఏసీ

కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఏపీ స్టూడెంట్, యూత్ జేఏసీ ప్రకటించింది. ప్రత్యేక హోదా సహా విభజన సమస్యలను కేంద్రం పట్టించుకోక పోవడం భాధాకరం మని యూత్ జేఏసీ పేర్కొంది. ఏపీకీ ఇంత తీవ్రంగా అన్యాయం జరుగుతున్నా ఇక్కడి నేతలు స్పందించకపోవడం దారుణమని వారు వాపోయారు. మోడీకి మోకరిల్లి జగన్, చంద్రబాబు విభజన సమస్యలపై నిలదీయలేకపోతున్నారు వీరంతా మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎంపీలు మాత్రం బీజేపీనీ నిలదీస్తూ డిమాండ్ల సాధనకు కృషి చేస్తున్నారని..ఏపీకీ కేసీఆర్ గారి నాయకత్వం ఎంతో అవసరం ఉందని..బీఆర్ఎస్ ఆధ్వర్యంలోనే ఏపీకీ న్యాయం జరుగుతుందని ఏపీ స్టూడెంట్, యూత్ జేఏసీ అధ్యక్షుడు రాయపాటి జగదీశ్ అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad