Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Atmakuru: మా నమ్మకం నీవే జగన్: ఎమ్మెల్యే శిల్పా

Atmakuru: మా నమ్మకం నీవే జగన్: ఎమ్మెల్యే శిల్పా

“మా నమ్మకం నీవే జగన్”.. అంటూ శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరు కష్టపడి 2024 ఎన్నికల్లో జగన్ ను గెలిపించుకుందామని గృహ సారథుల సమావేశంలో శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. వెలుగోడు మండలంలో గృహ సారధుల సమావేశంలో శిల్ప మాట్లాడుతూ .. ఇంతవరకు ప్రజలకు అందిన పథకాల గురించి ప్రతి గడపకు చేరవేయాలన్నారు. పార్టీలకు అతీతంగా ఇంకా ఎవరికైనా ప్రభుత్వ పథకాలు చేరకుండా ఉంటే వారి సమస్యను తక్షణమే పరిష్కరించే లా చొరవ తీసుకునేందుకు గృహసారథులు సిద్ధమవ్వాలని దిశా నిర్దేశం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News